వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 08వ వారం
ఈ వారపు బొమ్మ/2019 08వ వారం
ఉస్తికాయలు (దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి) దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు.
ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu