ఈ వారపు బొమ్మ/2021 20వ వారం
అంతర్వేది దేవాలయ గోపురం.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ముందు ప్రాకార గోపురం, అంతర్వేది వశిష్టా నది ప్రక్కన రెండు అంతస్తులుగా కల ఈ దేవాలయాన్ని కొపనాతి కృష్ణమ్మ అనే జమిందారు నిర్మిచినట్టు ఆధారాలు ఉన్నాయి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh