వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 21వ వారం
ఈ వారపు బొమ్మ/2021 21వ వారం
గోలింగేశ్వర ఆలయం, తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో చాళుక్యుల ద్వారా నిర్మితమైన ఒక పురాతన ఆలయం. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని ద్వారా నిర్మించిన ఆలయాలుగా శాసనాధారాలు కలిగి ఉంది. ఈ చక్కని శిల్పకళతో ఆలరారుతున్నది.
ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh