వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/అభివృద్ధికి దోహదపడని అంశాలు
- ప్రాజెక్టు రూపం మరియు పరిధిపై నిర్దుష్ట అవగాహన లేకుండా చేసే కృషి
- స్వంత పరిశోధన లేక అనుభవ వ్యాసాలు
- నకలుహక్కులపై స్పష్టత లేకుండా బొమ్మలు చేర్చడం లేక తగిన మార్పులు చేయకపోవడం
- వ్యాసంలో కేవలం పత్రికావార్తలకు ప్రాముఖ్యత తో నాణ్యత దెబ్బతినే అవకాశం.
- మూడో పార్టీ మూలాలు లేకుండా సంబంధీకులపై ప్రారంభించిన లేక విస్తరించిన రచనలు
- సొంత ఆసక్తుల గురించి ప్రచార ప్రయత్నాలు
- వికీకరణ లోపాలు
- చర్చాపేజీలలో స్పందనలేకపోవటం.
- సమతుల్యత కోల్పోయి, అపోహలకు లోనై ఇతరుల సభ్యులపై నిందలు వేయుట
- ఇతరుల నిర్మాణాత్మక సలహాలకు గౌరవం ఇవ్వని సందర్భాలు
- స్పందనలలో స్పష్టత తక్కువ
- సాంకేతికాలపై అవగాహన తక్కువ
- విధ్వంసక చర్యలు, విధానాల వ్యతిరేక చర్యలు(హెచ్చరించిన పిదపకూడా) చేసి కొంత కాలం నిరోధించబడడం