వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 24
- 1859 : ఛార్లెస్ డార్విన్ తన "ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్" ను ప్రచురించాడు.
- 1880 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం (మ.1959). (చిత్రంలో)
- 1924 : తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం (మ.1992).
- 1952 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బ్రిజేష్ పటేల్ జననం.
- 1953 : ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం.
- 1955 : ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ బోథం జననం.
- 1961 : భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతీ రాయ్ జననం.