వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 29
- 1759 : గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ మరణం. (జ.1687)
- 1877 : థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడినది.
- 1929 : భూ దక్షిణ ధృవం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ బయర్డ్ ఎగిరాడు.
- 1947 : హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
- 1993 : భారత పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు జె.ఆర్.డి.టాటా మరణం (జ.1904). (చిత్రంలో)