వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 1
- 1901: ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ సభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం (మ.1983).
- 1908: సాహిత్యవేత్త ఖండవల్లి లక్ష్మీరంజనం జననం (మ.1986).
- 1947: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రారంభం.
- 1968: భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరాణి దేవి జననం.(చిత్రంలో)
- 1969: భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.
- 1986: తెలుగు సినీ గాయకుడు ఎన్. సి. కారుణ్య జననం.