వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/వర్గం:సాహితీ సర్వస్వాలు

వర్గంలో ఏ పేజీలు లేనందునే తొలగించేందుకు మూస పెట్టారా? ఒకవేళ అదే అయితే గనుక ఇందులో పేజీలు చేరుస్తాను. నిజానికి మనం కొన్ని సాహితీ సర్వస్వాల గురించిన వ్యాసాలు రాస్తున్నాము. అవన్నిటికీ ఈ మూస పనికివస్తుందని నా భావన. ఈ పేజీ డిలీషన్ గురించి మరిన్ని వివరాలు ఇవ్వగలరా వెంకట రమణ గారూ? --పవన్ సంతోష్ (చర్చ) 18:29, 17 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]