వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అజయ్ కానూ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : వ్యాసాన్ని వార్తాపత్రికనుంచి యదాతథంగా ప్రచురించి తిరిగి రాయలేదు. మూలాలు లేవు. తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 12:57, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. అనేక సంవత్సరాలైనా తిరగ రాయలేదు. విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం. – K.Venkataramana – ☎ 13:25, 22 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తగిన మూలాలతో 2021 ఫిబ్రవరి 10 లోపు తిరగరాయకపోతే తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 13:24, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.