వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆకెళ్ల రాఘవేంద్ర
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:47, 17 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఈ కథనంలో చాలా మూలాధారాలు లేవు, కథనం ప్రకటనలు, వాణిజ్య pr, దయచేసి అత్యవసరంగా తొలగించండి, ఈ వ్యక్తి గూర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఎక్కడా లభ్యమగుట లేదు. .--రవిచంద్రంచ (చర్చ) 07:05, 17 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఎటువంటి సమాచారం లేని వ్యాసం అయితే తొలగించాలి. ఈ వ్యాసంలో సమాచారం ఉంది. సరైన మూలాలను చేర్చి ఉంచెయ్యాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 08:47, 17 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.