వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎలక్ట్రానిక్ అసెస్మెంట్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చా ఫలితం:ముందుగానే 2020 మే 9న ప్రణయరాజ్ చేత తొలగించబడింది.--యర్రా రామారావు (చర్చ) 06:57, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
భాష కృతకంగా ఉంది. రెణ్ణెల్ల కిందట ప్రవేశికను కొంత సవరించాను గానీ, పూర్తిగా చెయ్యడం కష్టమనిపించింది. సవరించాలని మూస పెట్టాను. పేజీని సృష్టించిన వాడుకరి చర్చ పేజీలో కూడా రాసాను. ఎవరూ సవరించలేదు.తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:26, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వెంటనే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:07, 1 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.