వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఐలాపూర్ (నందిపేట్)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
ప్రతిపాదించిన వ్యాసం: ఐలాపూర్ (నందిపేట్)
- ఇది రెవిన్యూ గ్రామం కాదు.రెవిన్యూయేతర గ్రామం అయినప్పటికీ కేవలం ఏక వాక్యంతో సుమారు 11 సంవత్సరంల క్రిందట సృష్టించబడి ఇప్పటికీ అలాగే ఉంది.ఇక ముందైనా వ్యాసం అభివృద్ది చెందటానికి ఎటువంటి అవకాశాలు కనపడుటలేదు.ఈ వ్యాసం సృష్టించినవాడుకరి లేదా ఎవరైనా మరొక వాడుకరిగానీ వికీపీడియా మార్గదర్శకాలు, నియమాలు ప్రకారం అభివృద్ది చేయటానికి ఒక వారం రోజులలోపు చర్చా పేజీలో సమ్మతి తెలుపని యెడల వికీపీడియా మార్గదర్శకాలు, నియమాలు ప్రకారం తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.తొలగించిన ఏ వ్యాసం అయినా తగిన విషయసంగ్రహం లభ్యంమైనప్పుడు వ్యాసం సృష్టించే అవకాశం ఎల్లవేళల వికీపీడియాలో ఉందని మనందరకు తెలుసు.--యర్రా రామారావు (చర్చ) 17:51, 20 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి __చదువరి (చర్చ • రచనలు) 08:03, 21 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.