వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కటకం వెంకటరమణ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: - తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 13:59, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియనుకు ప్రత్యేకంగా వాడుకరి పుట ఉంటుంది. వికీపీడియాలో స్వచ్ఛందంగా సేవ సేసినంత మాత్రాన వికీపీడియాలో వ్యాసం ఉండాలని నియమం లేదు. ఒక్క తెలుగు వెలుగు పత్రిక వాడుకరుల అభిప్రాయాలను తెలుసుకొని దానిని ప్రచురించినంత మాత్రాన వ్యక్తికి వ్యాసం అవసరం లేదని నా అభిప్రాయం. నోటబిలిటీ ఉండాలి. ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 14:12, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం అయినందున తొలగించడమైనది.-- K.Venkataramana -- ☎ 13:59, 25 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.