వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/క్రైస్తవ ఛాందసవాదం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
వ్యాసం స్థలోచితమైనదే
మార్చునా మిత్రుడు పెన్మెత్స సుబ్బ రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో నేత్రదాన ప్రోత్సాహక సంఘం పెట్టాడు. ఆ సంఘంలో ఒక క్రైస్తవుడు కూడా చేరాడు. కానీ ఆ క్రైస్తవుని తల్లి చనిపోయినప్పుడు అతను ఆమె కళ్ళు దానం చెయ్యడానికి అంగీకరించలేదు. నేత్ర దానం చేస్తే స్వర్గంలో కళ్ళు కనిపించవట, వీళ్ళ అమ్మ గారు దేవున్ని చూడలేరట. క్రైస్తవుల నమ్మకం ప్రకారం తీర్పు దినం అనేది ఉంటుంది. ఆ రోజు నాడు సమాధుల నుంచి ఆత్మలు లేచి దేవుని దగ్గరకి వెళ్తాయి. ఉన్నాడో లేడో తెలియని దేవుని కోసం విలువైన కళ్ళని మట్టిలో కలిపేస్తున్నారు నేత్ర దానం చెయ్య కుండా. నిజాలు మాట్లాడకుండా అజ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా ప్రామాదకరం.
గమనిక:వ్యాసాన్ని తొలగించలేదు, కొనసాగుతోంది. అదే నిర్ణయాన్ని ప్రకటించి, చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 04:26, 3 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.