వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/క్షీణోపాంత ప్రయోజన సూత్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించినందున తొలగించవలసిన పని లేదు.--యర్రా రామారావు (చర్చ) 04:37, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2011 నవంబరు 9 న సృష్టించబడింది.శీర్షిక అర్థం అయితే వ్యాసాన్ని విస్తరించవచ్చు.ఇదే విషయం Vemurione గారు 2017 లో రాసారు.నేను విస్తరిద్దామని ప్రయత్నం చేస్తే సాధ్యం కాలేదు.కావున దీనిని తొలగించటానికి ప్రతిపాదించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 03:47, 16 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్స్న్ అనే ఆర్థిక శాస్త్ర సిద్ధాంతానికి ఇది తెలుగు అనువాదం. ఈ అనువాదం వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా ఈ ఈనాడు లింకు, ఈ సాక్షి లింకు చూడవచ్చు. ప్రస్తుతం నేను ఈ పేజీకి అవసరమైన ప్రవేశికను కొంత చేర్చాను. ఇది అర్థవంతంగా లేకపోతే, అర్థవంతంగా ఉండేలా తగు సవరణలు చెయ్యగలరు. ఎన్వికీ లింకు కూడా ఇచ్చాను. తొలగించనక్కర్లేదని నా అభిప్రాయం.__చదువరి (చర్చ • రచనలు) 06:43, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.