వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డిస్ప్రోసియం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించారు
డిస్ప్రోసియం వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు
ఈ వ్యాసం తొలగింపు ప్రతిపాదనను 2020 జనవరి 12 న వ్వాసం సృష్టించిన గౌరవ వాడుకరికి వారి చర్చాపేజి ద్వారా తెలియపర్చబడిననూ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కావున వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రకారం తొలగించటానికి వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు తాజా చేర్పుల విభాగంలో ప్రవేశపెట్టడమైనది.--యర్రా రామారావు (చర్చ) 04:56, 13 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.