వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పురా ఉలున్ దాను బతుర్

పురా ఉలున్ దాను మార్చు

తప్పుడు శీర్షికతో ప్రచురించబడింది. మరో శీర్షికతో దీన్ని ప్రచురించాల్సి ఉంది. ౼అభిలాష్ మ్యాడం 10:37, 10 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:MYADAM ABHILASH‎ గారూ, సరైన పేరుకు తరలిద్దాం. పాత పేరు అసలు ఉండవద్దనుకుంటే దారిమార్పు లేకుండా తరలిద్దాం. సరిపోతుందిగా. __చదువరి (చర్చరచనలు) 04:36, 10 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ఉలువాటు ఆలయం అనే పేజీతో ముందే అసలు పేజీ సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని తీసి అసలు సమాచారాన్ని నేనే చేరుస్తాను. ఆలోచించకుండా తొలగింపు ప్రతిపాదన చేసినందుకు క్షమించగలరు. తొలగింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నాను.--అభిలాష్ మ్యాడం 10:37, 10 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]