వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విరాళం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : మూలాలు చేర్చి వ్యాసం విస్తరించనందున తొలగించాలి.-- K.Venkataramana -- ☎
ఏక వాక్య వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి. – K.Venkataramana – ☎ 15:19, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తగిన మూలాలతో ఫిబ్రవరి 5 వతేదీలోపు విస్తరించనిచో తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:59, 29 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.