వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీడియో గేమ్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసాన్ని వాడుకరి విస్తరించి మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 05:18, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక సంవత్సరంగా మూలాలు లేని మొలక వ్యాసంగా ఉంది. వారం రోజులలో విస్తరించనిచో వికీ నియమాల ప్రకారం తొలగించబడుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 13:15, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇదివరకు తొలగింపు మూస పెడితే మూసను ఆ వాడుకరి తొలగించాడు. ఈ వ్యాసానికి మూలాలు చేర్చాలి. వ్యాస పరిమాణం పెంచితే చాలదు. కనుక తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 04:31, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- K.Venkataramana గారూ, మీ అభ్యర్థన మేరకు మూలాలు చేర్చాను. దయచేసి వ్యాసాలలో తొలగింపు మూస తీసివేసి సహకరించండి.YVSREDDY (చర్చ) 05:16, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇదివరకు తొలగింపు మూస పెడితే మూసను ఆ వాడుకరి తొలగించాడు. ఈ వ్యాసానికి మూలాలు చేర్చాలి. వ్యాస పరిమాణం పెంచితే చాలదు. కనుక తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 04:31, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.