వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వైకుంటపురం
వైకుంటపురం గ్రామ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుతొలగించవలసిన వ్యాసం:వైకుంటపురం సరియైన శీర్శికతో ఇదే గ్రామావికి మరియెక గ్రామ వ్యాసం వైకుంఠపురం అనే పేరుతో ఉంది.కావున దీనిని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:45, 24 సెప్టెంబరు 2019 (UTC)
- యర్రా రామారావు గారూ, అలాంటి పేజీలను చర్చకు పెట్టకుండా నేరుగా తొలగించవచ్చని నా ఉద్దేశం. నేను అలాగే చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 05:04, 25 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారూ అవును నేను లోగడ అలాగే చేసాను.దీనికి చర్చ అవసరం లేదు కాబట్టి తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 05:45, 25 సెప్టెంబరు 2019 (UTC)