వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/యర్రా రామారావు/2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు

వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/యర్రా రామారావు/2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. నా పని ఎలా ఉందో ఆర్నెల్ల కోసారి చేసే మదింపు ఈ పేజీలో ఉంటుంది.

2019 ఏప్రిల్-సెప్టెంబరు మార్చు

2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబరు 30 వరకు నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలు

అడ్మిన్ స్కోరు మార్చు

ఈ కాలంలో నేను తీసుకున్న మొత్తం నిర్వాహక చర్యలు: 354. ఎక్స్ టూల్స్ పరికరంలోని అడ్మిన్ స్కోరు కింది లింకులో ఉంది.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు: మార్చు

    • వికీపీడియా: 193. ఇందులో రచ్చబండలో రాసినవి:
    • వికీపీడియా చర్చ: 65
    • వాడుకరి చర్చ: 23

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 16,146