వికీపీడియా:ప్రదర్శన వ్యాసాలు

{{ఈ వారం వ్యాసం}} మూస వాడి మొదటిపేజీలో ప్రదర్శించిన వ్యాసాలను, వ్యాసరూపులో గుర్తించే పద్ధతి. ఇప్పటికే ఆయా వ్యాసాల చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం}} వాడుతున్నా, వ్యాసరూపులో మార్పుకు ఉపయోగపడదు. కావున ఆయా వ్యాసాలలో వర్గాలకు ముందు {{ప్రదర్శన వ్యాసం}} అని చేర్చడం ద్వారా, ఆ వ్యాసం కుడివైపు పైన పసుపు పచ్చ నక్షత్రం గుర్తు చేరుతుంది, వర్గం:ప్రదర్శన వ్యాసాలు లో ఆ వ్యాసం చేరుతుంది), ఇటీవలి మార్పులలో ప్రత్యేక లింకు ద్వారా ఇటువంటి వ్యాసాలలో జరిగే మార్పులను ఆసక్తిగల వికీపీడియన్లు గమనించి, నాణ్యతను పరిరక్షించటానికి, మెరుగుపరచటానికి సౌలభ్యంగా వుంటుంది. సంబంధిత చర్చ చూడండి.