వికీపీడియా:Miscellany for deletion
వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండిసవరించు
సంవత్సరం వారీగా జాబితాలు దీర్ఘకాలిక నిర్వహణకి అనువైనందున, మరియు వాటిని మూసలా వాడడం ద్వారా అన్నీ ఒకే జాబితాలో చేర్చే వీలున్నందున అర్జున (చర్చ) 10:22, 8 మే 2015 (UTC)
తాజా చేర్పులుసవరించు
- వేదిక :స్వేచ్ఛా సాఫ్టువేరు : 2017 జులైలో సృష్టించబడింది.దీనిని తగిన విధంగా అభివృద్ధిచేసి లేదా తాజాకరించి ఇంతవరకు ఉపయోగించిన సందర్బాలు ఎక్కడా లేవు. దీనికి లింకున్న పేజీలు కూడా ఏమీ లేవు.కావున దీనిని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:39, 27 జనవరి 2021 (UTC)