వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2018/ఆసియా చలనచిత్రాల ఎడిటథాన్

ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ఏషియన్ నెల అన్న ఎడిటథాన్ ప్రతీ ఏడాది నవంబరు నెలలో జరుపుకుంటున్నాం. ఆ క్రమంలోనే 2018 ఏషియన్ నెలలో భాగంగా ఇతర ఆసియా దేశాల గురించి వివరణలు ఏదైనా అంశంపై వ్యాసాలు తయారుచేసి, విస్తరించడాన్ని చేస్తున్నాం. ఈ నెలవ్యాప్తమైన కార్యక్రమంలో అంతర్భాగంగా నవంబరు 24 తేదీన ఆసియా చలనచిత్రాలకు సంబంధించిన పలు వ్యాసాలు రూపొందించి, విస్తరించేలా ఈ ఉప కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

కార్యక్రమ వివరాలు

మార్చు

ఆఫ్ లైన్ కార్యక్రమం

మార్చు
వేదిక
రవీంద్రభారతి, హైదరాబాద్
తేదీ - సమయం
2018 నవంబరు 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు

ఆన్ లైన్ కార్యక్రమం

మార్చు
వేదిక
ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో :-)
తేదీ - సమయం
2018 నవంబరు 24న రోజంతా

నిర్వాహకులు

మార్చు
  • ప్రణయ్ రాజ్
  • పవన్ సంతోష్

సూచిస్తున్న వ్యాసాలు

మార్చు

భారతదేశానికి సంబంధించినవి కాకుండా ఇతర ఏ ఆసియా దేశానికి సంబంధించినదైనా సినిమా గురించి కానీ, సినిమా రంగ చరిత్ర గురించి కానీ, సినిమా వ్యక్తుల గురించి కానీ, ఆసియా సినీ రంగానికి సంబంధించిన ఏ అంశం గురించైనా అది విషయ ప్రాధాన్యత కలిగిన అంశం అయితే రాయవచ్చు.

  • ఈ జాబితా పరిశీలించి, మరికొన్ని వ్యాసాలు చేర్చండి.

పాల్గొనదలిచిన వారు

మార్చు

ఆఫ్ లైన్ కార్యక్రమంలో

మార్చు
  1. Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:39, 23 నవంబర్ 2018 (UTC)

ఆన్లైన్లో మాత్రమే

మార్చు