వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ మండలాలు/జిల్లా పేజీల నిర్మాణము

ప్రతీ జిల్లా పేజీకి కొన్ని విభాగాలు తప్పనిసరిగా ఉండవలెను. అలాంటి తప్పనిసరి అయిన విభాగాల వివరములు ఇక్కడ ఇవ్వడమైనది.

సమాచార పెట్టె మార్చు

ఈ సమాచార పెట్టెలో ఆయా మండలాలకు సంబందించిన వివరాలు ఉండాలి. ఇటువంటి పెట్టెల కోసం ఒక మూసను తయారు చేయడం జరిగింది. ఈ సమాచార పెట్టెలో ఆ మండలమునకు సంబందించిన వివరాలు పొందు పరచాలి. అవి మొత్తం జనాభా, పురుషుల జనాభా, స్త్రీల జనాభా, అక్షరాస్యుల శాతం మొదలయిన విషయాలు ఉండాలి. అక్షరాస్యత శాతాన్ని కనుక్కునేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఆరేల్లలోపు చిన్న పిల్లలను పరిగణించకూడదు. ఇక ఈ పెట్టెలను నింపిన తరువాత మండల పేజీని దీనితోనే మొదలు పెట్టాలి, అంటే ఈ సమాచార పెట్టెకు సంబందించిన వాక్యాలతోనే మండల పేజీ మొదలవ్వాలి.

{{మండలం|name=మండలంపేరు||district=జిల్లాపేరు|mapname=[[మండలం యొక్క బొమ్మ పేరు|230px]]|state=ఆంధ్ర ప్రదేశ్|head quarter=కౌతాలం|villages=|area=|population=|pop_male=|pop_female=|pop-density=|pop-growth=|literacy=|lit_male=|lit_female=}}

ఉపోత్గాతం మార్చు

అలా సమాచార పేజీని నెర్మించిన తరువాత ఈ క్రింది వాక్యాన్ని తగిన మార్పులు చేసి ఆ పేజీలో రాయండి. అలా రాసిన తరువాత మీకు తెలిసిన ఇంకొన్ని వివరాలు ఏమయినా ఉంటే దానిని కూడా జత చేయండి.

 '''మండలంపేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[జిల్లాలింకు|జిల్లాపేరు]] జిల్లాకు చెందిన ఒక మండలము.

గ్రామాల పేర్లు మార్చు

ఆ తరువాత ఆ పేజీలో ఎక్కడో ఒక చోట ఉండవలసిన విభాగం, ఆ మండలంలోకి వచ్చే గ్రామాల పేర్లు. వాటిని ఈ క్రింది విధముగా రాయాలి.

==గ్రామాలు==
# ఒకటో గ్రామము పేరు
# రెండో గ్రామము పేరు
.
.
.
# చివరి గ్రామము పేరు

మండలం మూస మార్చు

తరువాత అన్నిటికంటే చివరన మీరు అప్పటికే తయారు చేసి పెట్టుకున్న మూసను ఉంచండి.

 {{జిల్లాపేరు జిల్లా మండలాలు}}