వికీపీడియా:వికీప్రాజెక్టు
వికీపీడియాలో కొన్ని పేజీలను, ఒక అంశానికి సంబందించి ఉన్న వ్యాసాలను ఎప్పటికప్పుడు విజ్ఞాన సార్వస్వానికి తగినట్లుగా తీర్చిదిద్దటమే వికీప్రాజెక్టుల ఉద్దేశం. ఈ వికీప్రాజెక్టులు ఒకరిద్దరు చేసేవి కావు, కొంత మంది సభ్యులు జట్టుగా ఏర్పడి, ఆ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాలన్నిటి నిర్వహణ భాద్యతలు చేపడతారు. ఈ పేజీలో ఉన్న చిట్టా ప్రస్తుతం తెవికీలో నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు తెలుపుతుంది. వాటిలో కొన్ని చాలా ముఖ్యమయినవి, మరికొన్ని అయిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని ప్రాజెక్టులు సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి సృస్టింపబడతాయి.
విషయ సూచిక
- 1 భౌగోళికం
- 2 చరిత్ర
- 3 సాహిత్యం
- 4 వినోదం
- 5 విజ్ఞానం
- 6 అధ్యాత్మికం
- 7 కంప్యూటర్లు
- 8 విద్య, ఉపాధి
- 9 పటాలు
- 10 తెలుగు ప్రముఖులు
- 11 వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి
- 12 వికీ శిక్షణ
- 13 వికీపీడియా నిర్వహణ
- 14 తెలుగు గ్రంథాలయాలు
- 15 సిఐఎస్ తో వికీ అభివృద్ధి
- 16 అనువాదం
- 17 మహిళలు
- 18 ఎన్నికలు
- 19 వికీడేటా
- 20 ఇతరాలు
- 21 ఇవీ చూడండి
భౌగోళికంసవరించు
- ప్రపంచదేశాలు(2008): ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రపంచములోని అన్ని దేశాలకు పేజీలు తయారు చేయడం.
- భారతదేశం (2007- )
- ఆంధ్రప్రదేశ్ (2006- )
- తెలంగాణ (201401-201505)
- తెలంగాణ-భౌగోళికం (201401- 201907 )
చరిత్రసవరించు
- భారతదేశ చరిత్ర: (2006-2007) భారతదేశ చరిత్రకు సంబంధించిన అన్ని వివరాలను వికీపీడియాలో చేర్చడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం.
- తెలుగు శాసనాలు: (2006-2016) చరిత్రను అర్ధం చేసుకోవడానికి లేదా నిర్ధారించుకోవడానికి శాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగు శాసనాలన్నిటినీ కాలానుగుణంగా వికీపీడియాలో చేర్చి వాటీ అర్ధాన్ని వివరించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉండటం సమంజసమా కాదా అన్న అయోమయముతో దీన్ని మధ్యలోనే ఆపేశారు. అందువల్ల దీన్ని కొనసాగించవద్దు.
సాహిత్యంసవరించు
- పుస్తకాల ప్రాజెక్టు (2007-2010)
వినోదంసవరించు
- తెలుగు సినిమాలు (2007- )
విజ్ఞానంసవరించు
- ఆర్కిటెక్చర్: స్వదేశీ విదేశాలకు చెందిన చారితాత్మక కట్టడాలు, భవనాలు, వాస్తుశిల్పులు (ఆర్కిటెక్ట్)ల, మొదలగున సమాచారాన్ని ఈ ప్రాజెక్టు పొందుపరుస్తుంది.
- జీవ శాస్త్రము: ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం తెవికీలో జీవశాస్త్ర సంబంధ వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.
- వైద్య శాస్త్రము
- లీలావతి కూతుళ్ళు: ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్తల గురించిన వ్యాసాలు తెవికీలో చేర్చటం.
అధ్యాత్మికంసవరించు
- హిందూమత ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.
- తెలుగు ఆధ్యాత్మికవేత్తలు, యోగులు: ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు వికీపీడియాలో తెలుగు ఆధ్యాత్మిక వేత్తలు, యోగులు, తత్వవేత్తలకు సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.
- తెలుగు పండుగలు: ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగువారి పండుగలకు సంబంధించిన వ్యాసాలను నిర్వహిస్తున్నారు.
కంప్యూటర్లుసవరించు
- కంప్యూటరు శాస్త్రం: కంప్యూటరు శాస్త్రమునకు చెందిన అన్ని వ్యాసాలు సృష్టించడము, చక్కగా రూపొందించడము.
- లినక్స్: లినక్సు దాని అనుబంధ సాంకేతిక అంశాలను తెలుగు వారికి సులువుగా అర్ధమయేటట్లు వివరించడానికి వివిధ వ్యాసాలను తెలుగులో సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
- స్వేచ్ఛా సాఫ్టువేరు: స్వేచ్ఛా సాఫ్టువేరుకు సంబంధించిన కొత్త వ్యాసాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు జతచేయటం, వివిధ వ్యాసాలను తెలుగులోకి తర్జుమా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
విద్య, ఉపాధిసవరించు
ఇతర సంపన్న దేశాలతో పోల్చితే మన దేశంలో 50 శాతం పైగా జనాభా విద్య,ఉపాధి అవకాశాలకు అనువైన వయస్సు కల వారై వున్నారు. ఐతే తెలుగులో ఈ సమాచారాన్ని జాలంలో అందచేసే సైటులు లేవనే చెప్పాలి. ఈ కొరతని మనం తొలగిస్తే, చాలా ఉపయోగకరంగా వుంటుంది. వికిపీడియా వ్యాప్తికి తోడ్పడుతుంది.
- విద్య, ఉపాధి ప్రాజెక్టు పేజీ, 2010,2011, 2013 (విద్యార్ధులకు పోటీ)
పటాలుసవరించు
పటాల ప్రాజెక్టు పేజీ (201903-201906)
తెలుగు ప్రముఖులుసవరించు
వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధిసవరించు
వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టుపేజీ, పైలట్ ప్రాజెక్టు (జనవరి16-మార్చి15, 2014)
వికీ శిక్షణసవరించు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీ శిక్షణ శిబిరాలు (2009-2015)
- నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు (201902-201903)
వికీపీడియా నిర్వహణసవరించు
వికీపీడియా నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ విభాగంలో ఉంటాయి
- వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం: ప్రధాన పేరుబరిలోని అనాథపేజీలను సంస్కరించే ప్రాజెక్టు.
తెలుగు గ్రంథాలయాలుసవరించు
- DLI తెలుగు సమాచారం అందుబాటులోకి (2014-2015), User:Pavan santhosh.s
- తెలుగు గ్రంథాలయాలు (201504-201805(?)) User:విశ్వనాధ్.బి.కె.
సిఐఎస్ తో వికీ అభివృద్ధిసవరించు
- CIS-A2K (2013- )
అనువాదంసవరించు
మహిళలుసవరించు
ఎన్నికలుసవరించు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు (201903-201906)