వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ చరిత్ర/చరిత్ర వ్యాసాలను రాయటానికి విధి విధానాలు
చరిత్ర వ్రాస్తున్నప్పుడు ఈ క్రింది విషయాలు ముఖ్యంగా పరిగణన లోనికి తీసుకోవాలి.
1) విషయముపై సంపూర్ణ అవగాహన. 2) ఆ అంశముపై విమర్శకుల విశ్లేషణలు. 3) ఇంటర్నెట్ లో ఆ విషయముపై లభ్యమవుతున్న సమాచారం. 4) ఆ అంశముపై పండితుల అభిప్రాయాలు.