వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీలో భాషలు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7100 భాషలు, మన దేశంలో మొత్తం 1600 భాషలు ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తమ్మీద 2019 చివరి నాటికి 2,680 భాషలు అంతరించిపోతున్న భాషల జాబితాలో ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి భాషా విభాగపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసలు పోతూండడం వల్ల వారు తమ భాషలకు దూరమవుతున్నారు. ఇలాంటి మరికొన్ని కారణాంశాల వల్ల స్థానిక భాషలు అదృశ్యమయ్యే స్థాయికి గానీ లేదా బలహీనపడే ప్రమాదకర స్థాయికి గానీ చేరుతున్నవని ప్రపంచ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరిచిపోతున్న భాషలను ఈ ప్రపంచానికి గుర్తుచేయడానికి మన వికీపీడియాలో వికీలో భాషలు ప్రాజెక్టు పేరుతో వివిధ భాషల వ్యాసాలు అభివృద్ది చేసే దిశగా ఈ ప్రాజెక్టు పేజీను మొదలుపెట్టడం జరిగింది.
ప్రాజెక్టులో పాల్గొనే విధానం
మార్చుప్రాజెక్టు వ్యవధి
మార్చు2023 ఏప్రిల్ 1 నుండి 2023 మే 15
ప్రాజెక్టు నియమ నిబంధనలు
మార్చుబహుమతులు
మార్చునిర్వాహకులు
మార్చుపాల్గొనే వాడుకరులు
మార్చుప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు ఇక్కడ తమ సంతకాన్ని చేర్చగలరు.