వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/2018/వికీడేటా కార్యశాల - జనవరి
సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయోలా కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో 2018 జనవరి 20-21 తేదీల్లో ఆంధ్ర లొయోలా కళాశాల డిగ్రీ విద్యార్థులకు వికీడేటా కార్యశాల నిర్వహించారు.
వివరాలు
మార్చు- స్థలం
- ఆంధ్ర లొయోలా కళాశాల, విజయవాడ
- తేదీలు
- 2018 జనవరి 20, 21
నిర్వహణ
మార్చునిర్వహణ సహకారం
మార్చు- కోలా శేఖర్, కార్యశాల సంధానకర్త, తెలుగు అధ్యాపకుడు, ఆంధ్ర లొయోలా కళాశాల
- సహాయ భాస్కరన్, భౌతిక శాస్త్ర సంధానకర్త
నివేదిక
మార్చు- విద్యార్థులు వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని, వికీమీడియా ప్రాజెక్టుల లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.
- వికీడేటాలో ఈ కింది అంశాలపై కృషిచేస్తూ నేర్చుకున్నారు.
- ఐటమ్స్
- ఐటమ్స్ అంటే ఏమిటి?
- ఎలా సృష్టించవచ్చు
- స్టేట్మెంట్లు
- ప్రాపర్టీలు ఏమిటి
- వాల్యూలు ఎలా చేర్చాలి
- లేబుల్స్
- ఎందుకు ఎలా తెలుగులో లేబుల్స్ చేర్చాలి
- రిఫరెన్సులు
- వివిధ రకాల రిఫరెన్సులు
- వాటిని చేర్చే పద్ధతి
- ప్రయోజనం
- స్ట్రక్చర్డ్ డేటా ఉపయోగాలు
- ప్రత్యేకించి వికీడేటా వల్ల వికీపీడియాలో సమాచారం ఎలా తాజాకరించవచ్చు
- ఐటమ్స్
- కృష్ణా జిల్లా గ్రామాల ఐటమ్స్ పైన ఒక్కొక్కరూ చెరొక మండలం తీసుకుని పనిచేస్తూ, పై అంశాలు నేర్చుకున్నారు.
పాల్గొన్న విద్యార్థులు
మార్చుపాల్గొన్న విద్యార్థులు, వారు చేసిన కృషి పరిశీలించడానికి వికీడేటా కార్యశాల అవుట్ రీచ్ డాష్ బోర్డ్ లంకె అనుసరించండి.