వికీపీడియా:వికీప్రాజెక్టు/స్వేచ్ఛా సాఫ్టువేరు
ప్రధాన ఉద్దేశం
మార్చు- స్వేచ్ఛా సాఫ్టువేరుకు సంబంధించిన వ్యాసాలని ఇంగ్లీష్ వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాలోకి అనువదించడం.
- స్వేచ్ఛా సాఫ్టువేరుకు సంబంధించిన కొత్త వ్యాసాలు మరియు సమాచారాన్ని ఎప్పటికప్పుడు జతచేయటం.
సభ్యులు
మార్చుచేయవలసిన పనులు
మార్చు- వేదిక:స్వేచ్ఛా_సాఫ్టువేరుని ప్రారంభించి, ఎప్పటికి అప్పుడు నవీకరణ చేయాలి. ప్రథమ సంచిక మొదలుపెట్టటానికి గడువు: జులై 31, 2017.
విషయ నిర్వహణ
మార్చువేదికలు
మార్చుమూసలు
మార్చు- మూస:Infoboxని అన్ని పేజీలలోను చేర్చి వీలైనంత సమాచారాన్ని వ్యాసం నుండి పెట్టెలో చేర్చాలి.
- మూస:Navboxని అన్ని పేజీలలోను చేర్చి వీలైనంత సమాచారాన్ని వర్గీకరించాడానికి సహాయం చేయండి.
వర్గాలు
మార్చు
సమావేశాలు
మార్చుతెలుగు స్థానికీకరణ సమావేశం: మొజిల్లా, స్వేచ్ఛ,తెలుగువికీపీడియా సంస్థలు హైదరాబాద్‌లో 29 మరియు 30 జూలై 2017 తేదీల్లో స్వేచ్ఛ, గచ్చిబౌలి, హైదరాబాదు వేదికగా నిర్వహిస్తున్న తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు అభివృద్ధి, స్థానికీకరణ, సమాచార విస్తరణ కార్యక్రమంలో, నిర్వహణలో పాల్గొనేందుకు వికీమీడియన్లను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియాలో సాంకేతిక సంబంధమైన అంశాలు అభివృద్ధి చేసేందుకు ఒక ఎడిటథాన్ నిర్వహించాలని, దానికి ఇక్కడ ముందస్తుగా స్వేచ్ఛా సాఫ్టువేర్లపై ఆసక్తి ఉన్నవారితో పాటు అందరికీ తెలుగు వికీపీడియాపై శిక్షణను ఇవ్వాలని ఆశిస్తున్నాం. తద్వారా తెలుగు వికీపీడియా మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో సాంకేతిక అంశాలపై వ్యాసాలు, బుక్‌లెట్లు తయారుకావాలని లక్ష్యం. తెలుగు వికీపీడియన్లు ఇప్పటికే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేస్తూండగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఉబుంటు మొదలుకొని సాఫ్టువేరు పరంగా తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు రంగంపై జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. తెలుగు వారై సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి తెవికీతోనూ, తెవికీకి అవసరమయ్యే సాంకేతికాంశాలపైనా అవగాహన ఏర్పడే వీలుంది.
గణాంకాలు
మార్చుగణాంకాల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. పూర్తి చేయడానికి మీ వంతు సహాయం చేయండి.
తెలుగు ప్రముఖుల వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | '0 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచిఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
ఆరంభ | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విలువకట్టని | . | . | . | . | . | . | |
మొత్తం | 0 | 0 | 0 | 0 | 0 | 0 |