వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 13
వికీపీడియాకు సమర్పించే అన్ని రచనలు GNU Free Documentation License (GFDL)కు లోబడి ప్రచురింపబడినట్లుగా భావించబడతాయి. GFDL అంటే దాని వినియోగానికి ఎలాంటి నియమాలూ ఉండవని కొందరనుకొంటారు. కాని..
- GFDL అంటే పబ్లిక్ డొమెయిన్ కాదు. GFDL కృతులపై కాపీహక్కులు ఆ రచయితలకే ఉంటాయి. వాటిని వినియోగించుకొనేవారు ఆ రచయితలను పేర్కొనాలి. ఆ కృతుల ఆధారంగా తయారు చేసిన విషయాలు కూడా GFDL క్రింద సమర్పించాలి.
- GFDL అంటే కాపీ హక్కులను ఉల్లంఘించే పరికరం కాదు. రచయితల లేదా చిత్రకారుల అనుమతి లేకుండా వారి కృతులను GFDL క్రింద సమర్పించరాదు.