వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 24
"తెలుగు సినిమా" అనే పేరుతో ఒక వ్యాసం ఉంది. ఒక వర్గం ఉంది. వాటికి లింకులు ఇలా ఇవ్వవచ్చును.
- "[[తెలుగు సినిమా]]" అని వ్రాస్తే అది "తెలుగు సినిమా" అని కనిపిస్తుంది. ఇది ఆ వ్యాసానికి లింకు అన్న మాట.
- "[[:వర్గం:తెలుగు సినిమా]]" అని వ్రాస్తే అది "వర్గం:తెలుగు సినిమా" అని కనిపిస్తుంది. ఇది ఆ వర్గానికి లింకు అన్న మాట. ఇక్కడ "వర్గం" అన్న పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ (:) గుర్తులున్నాయి గమనించండి.