వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 29
ఎడమ ప్రక్క ఉన్న "ఇటీవలి మార్పులు" నొక్కితే గత కొద్ది మార్పుల జాబితా వస్తుంది. వికీపీడియాలో ఎవరేమి చేస్తున్నారో గమనించడానికి ఇది మంచి సాధనం. అవి గమనిస్తూ ఉండండి.
- వ్రాసినవి బాగుంటే రచయితలను అభినందించండి.
- తప్పులుంటే సరిదిద్దండి.
- ఎవరికైనా సహాయం అవుసరమనిపిస్తే అందించండి.
- అభ్యంతర కరమైన విషయాలుంటే ఆ పేజీని తొలగించమని నోటీసులు పెట్టండి. ఇందుకు {{తొలగించు|కారణం}} అనే మూస వాడవచ్చును.
ఆసక్తి ఉంటే "ఇటీవలి మార్పుల పహారా దళంలో చేరండి. అందుకు మీ సభ్య పేజీలో {{తెవికీ పహారా|మీ సభ్యనామం}} అన్న బ్యాడ్జిని ప్రదర్శించండి.