వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 10
వికీపీడియాలో ఉన్న కొద్దిపాటి నియమాలను కుటుంబపరమైన బాధ్యతలుగా అమలు చేసే సభ్యులు నిర్వాహకులు. నిర్వాహకులకు మిగిలినవారిపై పెత్తనం చెలాయించే హక్కు గాని, వివాదాలను పరిష్కరించే హోదా గాని లేవు. వారి అభిప్రాయాలకు ప్రత్యేకమైన విలువ లేదు. అయితే నిర్వాహకులకు ఇప్పటికే కొంత అనుభవం ఉన్నందున వారి సూచనలను బహుశా ఇతరులు గౌరవించవచ్చును. మరి కొన్ని వివరాలకు వికీపీడియా:నిర్వాహకులు చూడవచ్చును. వికీపీడియా:నిర్వాహకుల జాబితా కూడా చూడండి.