వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 16

పేపర్లో చదివే వార్తలు

ఏదైనా వూరి గురించి కాని, సినిమా గురించి కాని, వ్యక్తి గురించి కాని ఆసక్తికరమైన వార్త పేపర్లో చదవొచ్చు. లేదా టీవీలో చూడొచ్చు. తెలుగు వికీలో ఆ వూరు లేదా సినిమాకు సంబంధించిన పేజీ తెరిచి ఆ విషయాన్ని క్లుప్తంగా వ్రాసేయండి. రిఫరెన్సుగా మూలపు మూస (ఉదాహరణకు {{Cite web}}) పేర్కోవడం మరచి పోకండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా