రంగులు

మీరు వికీపీడియాలో రంగులు చేర్చడానికి లింకును చూడవచ్చు. standard HTMLలో పేర్లున్న 16 రంగులతో పాటు, 16 మిలియన్ రంగుల్లో hexadecimal RGB-స్టైల్‌ను వాడి (#008000 వలె) మీకు నచ్చిన రంగును వాడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా