వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 21

ఫలానా వూరు ఏ మండలంలో ఉంది?

నేను వ్రాద్దామనుకొన్న వూరు వికీపీడియాలో కనపడడంలేదు. వ్రాయాలంటే అది ఏ మండలంలో ఉందో తెలియడం లేదు.
వికీపీడియాలో అన్ని రెవిన్యూ గ్రామాలకు జనగణన నివేదికల ఆధారంగా వ్యాసాలున్నాయి. ( ప్రాజెక్టు లింకు) కొన్ని గ్రామపంచాయితీలు, శివారు గ్రామాలకు విడి వ్యాసాలు ఇంకా సృష్టించబడకపోవచ్చు. మీకు పత్రికల జిల్లా సంచికలు ద్వారా వివరాలు తెలిస్తే వాటిని సంబంధిత మండల వ్యాసంలో ఉప విభాగాలగా మూలాలను ఉటంకిస్తూ వ్రాయండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా