వికీపీడియా:వికీ చిట్కాలు/ఏప్రిల్ 23

మూసకు లింక్ ఇవ్వడం

ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.

  • [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
  • {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా