వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 12
మీరు సొంతంగా వ్యాసాన్ని రాయలేక పోయినా తెలుగు వికీపీడియాలో ఎన్నో అనువదించని వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఒక పట్టు పట్టండి. ఇక్కడ లేని వ్యాసాలు కొన్ని ఆంగ్ల వికీపీడియాలో ఉండి, అవి తెలుగులో ఉంటే బాగుంటుందని మీకనిపిస్తే ఒక మీరు ఒక కొత్త వ్యాసాన్ని ప్రారంభించవచ్చు.