వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 21
ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉంటే మీ ఊరి గురించి కూడా ఒక కథ ఉండి ఉండవచ్చు. ఇలాంటి కథలు ఈ గ్రామానికి సంబంధించిన పేజీలలో చేర్చడం ద్వారా అవి చాలా ఆసక్తికరంగా రూపొందే అవకాశం ఉంది. అయితే వాటిక వివరాలు నమ్మదగిన మూలాలు దొరికితేనే వికీపీడియాలో చేర్చండి.