వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 25
వికీ చిట్కాలు అనేవి సభ్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ విభాగాల గురించి వికీపీడియా పనితీరు గురించి వివరించే ఒక మార్గం. మీరు కొత్తగా చేరిన వారైతే మీరు కొత్తగా వికీపీడియా గురించి తెలుసుకున్న విషయాల గురించి చిట్కా రూపంలో వ్రాయండి. కాకపోతే ఆ విషయంపై చిట్కా ఇది వరకే ఉందేమోనని ఒకసారి వికీ చిట్కాలు పేజీలో సరిచూసుకోండి. మీరు చాలా కాలం నుండి వికీపీడియాలో పనిచేస్తుంటే కొత్తవారికి మార్గదర్శకంగా ఉండే విషయాలను చిట్కాలుగా వ్రాయండి.