వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 6

ఆ నిజం ఎక్కడినుండి వచ్చింది?

మీరు వికీపీడియాలో వ్రాసే విషయం సరైనదై (నిజము మరియు నిర్దిష్టమైనది) ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని నిర్దారించుకోవడానికి లింకును చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా