వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 8
వ్యాసాల్లో విభాగాల శీర్షికల కొరకు ==
వాడండి, '''
(బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:
==ఇది విభాగం శీర్షిక==
ఈ వాక్యం ఈ క్రింది విధంగా కనపడుతుంది.
- ఇది విభాగం శీర్షిక
శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. నా అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది. శీర్షికలలో లింకులు పెట్టవద్దు మరియు మరీ ఎక్కువగా ఉప శీర్షికలు పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల వ్యాసం చదవడం కష్టతరమవుతుంది.
ఇంకా:
శైలి