అమూల్యమైన తెలుగు పుస్తకాల వనరు

మీ పరిశోధన కోసం ఇంటర్నెట్ ఆర్చీవులలో అమూల్యమైన తెలుగు పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ క్రింది లింకులను చూడండి. ఈ పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చును. వికీలో వ్యాసాలకు వినియోగించుకోవచ్చును

ఆర్చీవులో తెలుగు భాష పుస్తకాలు, Digital Library of India పథకం ద్వారా స్కాన్ చేసి Public Library of India లోగల తెలుగు భాషా పుస్తకాలు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా