వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 2
ఏదైనా వ్యాసం వ్రాసినప్పుడు లేదా దిద్దుతున్నపుడు ఆ వ్యాసానికి అంతర్వికీ లింకులు ఇవ్వండి, ముఖ్యంగా ఆంగ్ల వికీ లింకులు. ఉదాహరణకు తెలుగు వ్యాసం తీసుకోండి. దానికి ఆంగ్ల వికీ వ్యాసం Telugu.
- ఆంగ్ల వికీవ్యాసం చూసినపుడు సంబంధిత తెలుగు వ్యాసం లింకు కనబడకపోతే సంబంధిత వికీడేటాలో వికీపీడియా వ్యాసాల విభాగంలో తెలుగు వికీ వ్యాసం వివరాలు చేర్చండి.