అప్‌లోడ్‌ చేయడానికి ముందు బొమ్మలకు మార్పులు

మీరు తీసిన, లేదా చేసిన లేదా సేకరించిన బొమ్మను నేరుగా వికీలోకి అప్‌డ్ చేయడం కంటే ముందు దాని నాణ్యతను పెంచే ప్రయత్నం చేయండి. కొన్ని సూచనల కోసం en:Wikipedia:Preparing images for upload అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా