ఇంకొన్ని చిట్కాలు వ్రాయండి


ఇప్పుడు వస్తున్న చిట్కాలు వట్టి సుత్తి అనిపిస్తున్నదా? ఇంతకంటే మంచివి, వ్రాయదగినవి, చాలా ఉన్నాయా? స్వాగతం. దయచేసి మీకు తెలిసిన చిట్కాలను ఇతర వికీపీడియన్లతో పంచుకోండి. వికీపీడియా:వికీ చిట్కాలు - పేజీ చూడండి. వాటిలో ఎర్ర లింకులున్న తేదీలకు ఇంకా చిట్కాలు తయారు కాలేదు. ఆ (ఖాళీ) పేజీలను తెఱచి క్రొత్త చిట్కాలు వ్రాయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా