వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 24
ప్రతీ సభ్యునికీ తనకు సంబంధించిన వీక్షణ జాబితా ఉంటుంది. దీనివల్ల మీరు సులువుగా మీకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండవచ్చు. ఇలా చేయడానికి మీరు కావలసిన వ్యాసం యొక్క పై భాగంలో ఉండే వీక్షించు అనే టాబ్ పై నొక్కితే ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేరుతుంది. మీరు కావలసినన్ని పేజీలను మీ వీక్షణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ జాబితా చూడడానికి నా వీక్షణ జాబితా నొక్కితే సరిపోతుంది.