వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 2

వికీపీడియా శైలి

మీరు వ్యాసరచన కొనసాగించారా? మంచిది, కానీ మీరు వికీపీడియా:శైలి చూసారా? చూడకపోతే ఒకసారి చదవండి. వ్యాసాలన్నీ ఒకే శైలిలో ఉండాలనేదే ఈ వికీపీడియా శైలి ఉద్దేశ్యము.

ఇంకా చదవండి: వికీపీడియా:గైడు

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా