వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 24, 2007
ఏమేం రచనలు చేసారో చూడడం కాక, ఎన్ని దిద్దుబాట్లు చేసారో చూసేందుకు, వికీపీడియనులు ఒక పరికరాన్ని కనిపెట్టారు. అదే, కేట్ పరికరం. వివిధ భాషల వికీపీడియాల్లో మీరు చేసిన రచనల సంఖ్యను ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు.